(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.280. అధ్యాయః 280
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి మోక్షోపాయప్రతిపాదనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
యుధిష్ఠిర ఉవాచ। 12-280-0x(6353)(76493)
మోక్షః పితామహేనోక్త ఉపాయాన్నానుపాయతః।
తముపాయం యథాన్యాయం శ్రోతుమిచ్ఛామి భారత॥ 12-280-1(76494)
భీష్మ ఉవాచ। 12-280-2x(6354)
త్వయ్యేవైతన్మహాప్రాజ్ఞ యుక్తం నిపుణదర్శనం।
యదుపాయేన సర్వార్థం నిత్యం మృగయసేఽనఘ॥ 12-280-2(76495)
కరణే ఘటస్య యా బుద్ధిర్ఘటోత్పత్తౌ న సా మతా।
ఏవం ధర్మాభ్యపాయేషు నాన్యద్ధర్మేషు కారణం॥ 12-280-3(76496)
పూర్వే సముద్రే యః పంథాః స న గచ్ఛతి పశ్చిమం।
ఏకః పంథా హి మోక్షస్య తన్మే విస్తరతః శృణు॥ 12-280-4(76497)
క్షమయా క్రోధముచ్ఛింద్యాత్కామం సంకల్పవర్జనాత్।
సత్వసంసేవానద్ధీరో నిద్రాముచ్ఛేత్తుమర్హతి॥ 12-280-5(76498)
అప్రమాదాద్భయం రక్షేచ్ఛ్వాసం క్షేత్రజ్ఞశీలనాత్।
ఇచ్ఛాం ద్వేషం చ కామం చ ధైర్యేణ వినివర్తయేత్॥ 12-280-6(76499)
భ్రమం సంమోహమావర్తమభ్యాసాద్వినివర్తయేత్।
నిద్రాం చాప్రతిభాం చైవ జ్ఞానాభ్యాసేన తత్త్వవిత్॥ 12-280-7(76500)
ఉపద్రవాంస్తథా రోగాన్హితజీర్ణమితాశనాత్।
లోభం మోహం చ సంతోషాద్విషయాంస్తత్త్వదర్శనాత్॥ 12-280-8(76501)
అనుక్రోశాదధర్మం చ జయేద్ధర్మమవేక్షయా।
ఆయత్యా చ జయేదాశామర్థం సంగవివర్జనాత్॥ 12-280-9(76502)
అనిత్యత్వేన చ స్నేహం క్షుధం యోగేన పండితః।
కారుణ్యేనాత్మనో మానం తృష్ణాం చ పరితోషతః॥ 12-280-10(76503)
ఉత్థానేన జయేత్తంద్రీం వితర్కం నిశ్చయాజ్జయేత్।
మౌనేన బహుభాషాం చ శౌర్యేణ చ భయం జయేత్॥ 12-280-11(76504)
యచ్ఛేద్వాఙ్భనసీ బుద్ధ్యా తాం యచ్ఛేజ్జ్ఞానచక్షుషా।
జ్ఞానమాత్మా మహాన్యచ్ఛేత్తం యచ్ఛేజ్జ్ఞానమాత్మనః॥ 12-280-12(76505)
తదేతదుపశాంతేన బోద్ధవ్యం శుచికర్మణా।
యోగదోషాన్సముచ్ఛిద్యాత్పంచ యాన్కవయో విదుః॥ 12-280-13(76506)
కామం క్రోధం చ లోభం చ భయం స్వప్నం చ పంచమం।
పరిత్యజ్య నిషేవేత తథేమాన్యోగసాధనాన్॥ 12-280-14(76507)
ధ్యానమధ్యయనం దానం సత్యం హ్రీరార్జవం క్షమా।
శౌచమాహారతః శుద్ధిరింద్రియాణాం చ సంయమః॥ 12-280-15(76508)
ఏతైర్వివర్ధతే తేజః పాప్మానమపహంతి చ।
సిధ్యంతి చాస్య సంకల్పా విజ్ఞానం చ ప్రవర్తతే॥ 12-280-16(76509)
ధూతపాపః స తేజస్వీ లధ్వాహారో జితేంద్రియః।
కామక్రోధౌ వశే కృత్వా నినీషేద్బ్రహ్మణః పదం॥ 12-280-17(76510)
అమూఢత్వమసంగిత్వం కామక్రోధవివర్జనం।
అదైన్యమనుదీర్ణత్వమనుద్వేగో వ్యవస్థితిః॥ 12-280-18(76511)
ఏష మార్గో హి మోక్షస్య ప్రసన్నో విమలః శుచిః।
తథా వాక్కాయమనసాం నియమః కామతోఽన్యథా॥ ॥ 12-280-19(76512)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి అశీత్యధికద్విశతతమోఽధ్యాయః॥ 280॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-280-9 అయేద్ధర్మముపేక్షయేతి ట. థ. ధ. పాఠః॥
12-280-12 జ్ఞానమాత్మావబోధేన యచ్ఛేదాత్మానమాత్మనేతి ఝ. పాఠః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.